నర్సీపట్నంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు

నర్సీపట్నంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు

AKP: విశాఖలో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం పట్ల నర్సీపట్నంలో మంగళవారం తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. విశాఖలో గూగుల్ సంస్థ సెంటర్ పెడితే, ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగులకు భారీగా ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.