VIDEO: రాచపూడిలో వేప చెట్టు దగ్ధం

VIDEO: రాచపూడిలో వేప చెట్టు దగ్ధం

BPT: కొరిశపాడు మండలం రాచపూడి గ్రామంలో మంగళవారం ప్రమాదవశాత్తు మారెమ్మ చెట్టుగా పిలవబడే వేపచెట్టు దగ్ధమయ్యింది. గమనించిన స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటన సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.