తోట దేవి ప్రసన్న ఆదేశాలతో ఓట్ చోరీ క్యాంపెనింగ్
BDK: ఓట్ల చోరీ క్యాంపెనింగ్ సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పిలుపుమేరకు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ మాజీ మోరే రూప రమేష్ కుమార్, 17వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.