ఆలయ అభివృద్ధి కొరకు విరాళం

KRNL: కౌతాళం మండల పరిధిలోని శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయ అభివృద్ధి కొరకు ఆదోని వాస్తవ్యులైన ఎం మేఘనాథ్ రెడ్డి అక్షర శ్రీ స్కూల్ వారు రూ. 1,00,000 విరాళంగా చెల్లించారు. వారికి ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్య నిర్వహణ అధికారి కే వాణి చేతులమీదుగా శ్రీ స్వామి వారి శేష వస్త్రములు లడ్డు ప్రసాదాలు, బాండ్ పేపర్ ఇచ్చి దర్శనం కల్పించారు.