అర్బన్ బ్యాంక్ ఎన్నికలు నిర్వహించాలి: సీపీఎం
కృష్ణా: ప్రతిష్టాత్మకమైన గుడివాడ అర్బన్ బ్యాంకుకు సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని సీపీఎం నేత ఆర్ సీపీ రెడ్డి ఈరోజు డిమాండ్ చేశారు. ప్రతిష్టాత్మకమైన బ్యాంకుకు కమిటీ లేకపోవడంతో వేలవేల బోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీఏసీఎస్‌లకు కమిటీలు వేశారని అర్బన్ బ్యాంకుకు ఎన్నికల నిర్వహించకపోవడం వైరుధ్యాలు భావిస్తున్నామన్నారు.