VIDEO: మానవత్వం చాటుకున్న పోలీసు అధికారిణి

VIDEO: మానవత్వం చాటుకున్న పోలీసు అధికారిణి

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వెంగళ్ రావు నగర్ డివిజన్‌లోని పోలింగ్ కేంద్రం వద్ద ఒక పోలీసు అధికారిణి మానవత్వం చాటుకున్నారు. ఓటు వేయడానికి వచ్చిన మహిళకు సహకరిస్తూ.. ఆ మహిళ చిన్నారిని తన వద్దే ఉంచుకుని, మహిళను పోలింగ్ కేంద్రంలోకి పంపించారు.