భూపాలరాజపురం గ్రామంలో గ్రామ సందర్శన

భూపాలరాజపురం గ్రామంలో గ్రామ సందర్శన

VZM: దత్తి రాజేరు మండలం భూపాల రాజపురం గ్రామంలో గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు . స్పెషల్ ఆఫీసర్ జోసెఫ్, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగింది. పాఠశాలు అంగన్వాడి సెంటర్లు పరిశీలించారు. తెదేపా నాయకులు మాజీ సర్పంచ్ నీలకంఠం, గ్రామ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని కోరారు ముఖ్యంగా గ్రామంలో వోల్టేజ్ సమస్య ఉందని దీన్ని ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు.