VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల శివారులో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ షేక్ సిరాజ్ మృతి చెందారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర బండపాలెం చెందిన సైదా, సిరాజ్‌గా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.