ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మాజీ సీఎం జగన్‌ను కలిసిన మాజీ ఏఎంసీ ఛైర్మన్ సరితా రెడ్డి
★ కనిగిరిలో బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్
★ త్రిపురావరం గ్రామంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
★ ఒంగోలులో ఘరానా దొంగలను అరెస్ట్ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు