కలెక్టర్‌ను కలసిన ఎస్పీ

PPM: జిల్లా నూతన కలెక్టర్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించిన ఎన్.ప్రభాకర రెడ్డిని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం గురించి, శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఎస్పీతో కలెక్టర్ చర్చించారు.