VIDEO: ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్.!
MDK: మనోహరాబాద్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో పోలీస్ బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు వద్ద ప్రజలు గుంపులుగా ఉండకుండా దూరం పంపించారు.