కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

✦రోడ్డు కాంట్రాక్టు పనులు చేసే వారి నిర్లక్ష్యమే బస్సు ప్రమాదానికి కారణం: సీఐ శంకర్ 
✦పుష్పగిరి క్షేత్రం వద్ద గల పెన్నానదిలో దిగి ముగ్గురు యువకులు గల్లంతు
✦వేంపల్లె మండలం వీరన్న గట్టు పల్లె వద్ద కరెంట్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం
✦రైల్వే గేటు సమీపంలోని చర్చి వద్ద రెండు స్కూటర్లు ఢీ కొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు సంకీర్త్ మృతి