ఉద్యోగ భద్రత కల్పించాలని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ర్యాలీ

ఉద్యోగ భద్రత కల్పించాలని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ర్యాలీ

SKLM: పట్టణం ఏడు రోడ్ల జంక్షన్ నుండి డేర్ నైట్ జంక్షన్ వరకు ఆదివారం బేవరేజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంటాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు