చలికాలంలో కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్?
చలికాలంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి తేలికపాటి పోషకాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఓట్స్, మల్టీగ్రెయిన్ ధాన్యాలను ఆహారంలో చేర్చాలి. బాదం, అక్రోట్ వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. అవిసె, చియా గింజలు, గుమ్మడి గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.