శాతవాహన యూనివర్సిటీలో ఘనంగా ఆంగ్ల భాషా దినోత్సవం
KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగంలో ఆంగ్లభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. SU రిజిస్టార్ సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆంగ్ల భాష నేడు ప్రపంచంలోనే ఒక ప్రముఖమైన భాషగా అవతరించిందని, దాదాపు రెండు బిలియన్ల మంది ఇంగ్లీష్ భాషను మాట్లాడుతున్నారని తెలిపారు. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం పెంచుకొని ప్రపంచాన్ని గెలవాలని సూచించారు.