చీపురుపల్లిలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం

చీపురుపల్లిలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం

VZM: చీపురుపల్లి జనసేన ఇంఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల కుటుంబం భరోసా కల్పించడానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం గ్రామాల్లో జరుగుతుందని అన్నారు. జన సైనికులు ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ పొందాలని ఆయన కోరారు.