రేపటి నుంచి వారికి సోషల్ మీడియా బ్యాన్

రేపటి నుంచి వారికి సోషల్ మీడియా బ్యాన్

16ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. రేపటి నుంచి ఈ రూల్ అమల్లోకి రాబోతుంది. అయితే ఈ జాబితాలో ఇన్‌స్టా, ఫేస్‌బుక్, టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్‌చాట్ వంటి సంస్థలు ఉన్నాయి. నిబంధనలు పాటించని సంస్థలకు భారీ జరిమానా విధించనున్నట్లు అధికారులు తెలిపారు.