'మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి'

'మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి'

NRML: మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు, పన్నుల వసూలు తదితర అంశాలపై వారు చర్చించారు. అభివృద్ధి పనులను నిర్మిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.