ఘనంగా మహా కుంభాభిషేకం

ఘనంగా మహా కుంభాభిషేకం

TPT: వడమాలపేట మండలంలోని ఎస్. వి. పురం సీతారామ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కుంభాభిషేక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఉదయం ముఖ్య అతిధిగా విచ్చేసిన నగరి ఎమ్మెల్యే గాలి. భానుప్రకాష్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేదంపండితులు ఆశీర్వచనాలు అందించారు.