'సోమవారం నుంచి టీకాల పంపిణీ;

'సోమవారం నుంచి టీకాల పంపిణీ;

CTR: వెదురుకుప్పం మండలంలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అన్ని పశువైద్య కేంద్రాలలో అందుబాటులో ఉండననున్నాయి. ఈ విషయాన్ని ప్రాంతీయ పశువైద్య శాల సహాయ సంచాలకులు డాక్టర్ రూపసుందరి తెలిపారు. సోమవారం నుంచి రైతులు తప్పనిసరిగా వారి పశువులకు టీకాలు వేసుకోవాలని సూచించారు. పశువులలో గాలికుంటు వ్యాధి వలన నోటి పుండ్లు, వస్తాయని వివరించారు.