అక్రమ నిర్మాణాలపై పెద్దపల్లి ఎంపీ వ్యాఖ్యలు

అక్రమ నిర్మాణాలపై పెద్దపల్లి ఎంపీ వ్యాఖ్యలు

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించడం తీవ్రంగా పరిగణించాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కోరారు. స్థానిక నిబంధనలను పాటించకుండా అక్రమ నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.