రేపు మంగపేటలో ప్రజా దర్బార్ కార్యక్రమం
MLG: మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మంగపేట (M)లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు, మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. గిరిజన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.