పోక్సో కేసు నిందితుడికి జైలుశిక్ష

పోక్సో కేసు నిందితుడికి జైలుశిక్ష

VZM: 2024 పూసపాటిరేగ పోలీసు స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసు నిందితుడికి 20 సంవత్సరాలు జైలుశిక్ష, రూ 500 జరిమానా విధిస్తూ పోక్సో కేసు ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి సోమవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. పూసపాటిరేగ మండలం పేరాపురం గ్రామానికి చెందిన పి.సురేష్ అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమపేరుతో మోసం చేసినట్టు పేర్కొన్నారు.