ఎవరెస్ట్ అధిరోహించేందుకు యువకునికి ఆర్థిక సహాయం అందజేత

ఎవరెస్ట్ అధిరోహించేందుకు యువకునికి ఆర్థిక సహాయం అందజేత

KMM: జిల్లా వి.ఎం బంజర గ్రామానికి చెందిన వాసి మోతి కుమార్ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో శనివారం మధిర టౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ ఎస్సై సాయిన్నీ నమిత ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేసి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.