పరిసరాల పరిశుభ్రతను పాటించాలి: బి.ఆనందం

పరిసరాల పరిశుభ్రతను పాటించాలి: బి.ఆనందం

NRML: వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి.ఆనందం సూచించారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆరోగ్యం పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి సంతోష్ రెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్ సత్యనారాయణ, కళాశాల అధ్యాపకులు ఉన్నారు.