VIDEO: సర్వే పై అవగాహన సదస్సు
AKP: సచివాలయ ఉద్యోగులు ఈనెల 18 నుంచి జనవరి 12 వరకు ఇంటింటికి వెళ్లి యూనిఫైడ్ ఫ్యామిలీ బెన్ఫిట్ మేనేజ్మెంట్ సిస్టం సర్వే నిర్వహించాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ సూచించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సచివాలయం ఉద్యోగులకు సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవాలన్నారు.