‘మోగ్లీ’ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
'అఖండ 2' ఈ నెల 12న విడుదల కానుందని ప్రచారం సాగుతోంది. అయితే, అదే రోజున దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన 'మోగ్లీ' చిత్రం కూడా విడుదల కానుంది. దీంతో 'మోగ్లీ' విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ సందీప్ రాజ్.. 'సిల్వర్‌స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందేమో అనిపిస్తోంది. ‘మోగ్లీ’కి అంతా మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.