VIDEO: వ్యవసాయశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

VIDEO: వ్యవసాయశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

E.G: రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకే కొనాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలోని రైతు సేవా కేంద్రంలో వ్యవసాయశాఖ అధికారులతో గురువారం ఎమ్మెల్యే సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే విధానంలో పనిచేస్తుంటే, అధికారుల లోపం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.