VIDEO: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

VIDEO: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెరిక కొండారం గ్రామ శివారులో మంగళవారం యువకుని అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యనా? లేక ఆత్మహత్యనా? రోడ్డు ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.