VIDEO: కల్తీ కల్లు ఎఫెక్ట్.. కల్లు దుకాణాల లైసెన్స్ రద్దు

KMR: నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో కల్తీకల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురవడంతో సమగ్ర విచారణకు సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారు. కల్లు దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.