వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
గుంటూరు జిల్లా సంగడిగుంటలోని పోలేరమ్మ గుడి సెంటర్‌కు చెందిన వెంకటరమణారెడ్డి అదృశ్యమైన ఘటన శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదిన తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాలేదన్నారు. కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై బాలనాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.