రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

NRPT: మరికల్ మండలంలోని పస్పుల గ్రామ శివారులో ఈనెల 14న ఎక్సెల్ బైక్‌పై వెళుతున్న తిరుమలలో కారు ఢీకొట్టడంతో తిరుమలయ్య తీవ్ర గాయాలు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.