VIDEO: చేతికొచ్చిన పంటను నాశనం చేసిన ఏనుగులు

VIDEO: చేతికొచ్చిన పంటను నాశనం చేసిన ఏనుగులు

మన్యం: ఏనుగుల గుంపు వలన చేతికొచ్చిన పంట నాశనమైందని కొమరాడ (M) గంగారేగువలసకి చెందిన రైతు ఆవేదన చెందాడు. ఏనుగుల గుంపు జిల్లాకు వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. ఈ భూమే మా బతుకని అప్పుల చేసి మరీ పంటలు వేస్తున్నాం. ఏనుగులు చేస్తున్న పని వల్ల టెన్షన్ పెరిగి గుండె ఆపరేషన్లు చేసుకుంటున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకోవడం లేదని వాపోయాడు.