VIDEO: ఉగాది శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే
GDWL: గత అనుభవాల పాఠాలతో సరికొత్త ఆశయాల వైపు అడుగులు వేయడమే ఈ పండుగ అసలైన పరమార్థం అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగింటి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఉగాది, గద్వాల నియోజకవర్గ ప్రజలందరి ఇళ్లలో సరికొత్త ఆనందాన్ని నింపుతుందన్నారు.