ఫుడ్ పాయిజన్‌.. 10 మందికి అస్వస్థత

ఫుడ్ పాయిజన్‌.. 10 మందికి అస్వస్థత

BHPL: మొగుళ్లపల్లి మండలంలోని కొరిశాల కస్తూర్బా హాస్టల్లో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది విషయం రహస్యంగా ఉంచేందుకు యత్నించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని అధికారులు తెలిపారు. కాగా, ఈ హస్టల్‌లో గతంలోనూ 30 మంది అస్వస్థకు గరయ్యారు. దీనిపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.