గుడివాడ–కంకిపాడు రోడ్డు నిర్మించండి: MP
కృష్ణా: ఢిల్లీ పార్లమెంట్ హాల్‌లో ఎంపీ బాలశౌరితో నేషనల్ హైవే ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గుడివాడ-కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు,పెడన లక్ష్మీపురం రోడ్డు పనులను ఎంపీ బాలశౌరి NHAI ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించి, రోడ్డు నిర్మాణం త్వరగా ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారి చేశారు.