VIDEO: రోడ్డుపై బైటాయించి విద్యార్థుల రాస్తారోకో
ATP: గుంతకల్లుకు వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ గురువారం RTC బస్టాండ్ ఎదుట డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. డీవైఎఫ్ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు మాట్లాడుతూ.. సమయానికి బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.