స్వదేశంపై మమకారం ఉండాలి: ఎమ్మెల్యే

స్వదేశంపై మమకారం ఉండాలి: ఎమ్మెల్యే

MBNR: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం జిల్లాలోని లిటిల్ రోజ్ పాఠశాలలో వైకల్యం ఉన్నవారికి మూడు చక్రాల సైకిళ్లు, కృత్రిమ పాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో నివసించే వారు స్వదేశంపై ఎక్కువ మమకారం పెంచుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు సేవా భావంతో ముందుకు వచ్చే వారు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.