'భగవంతుడి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి'

'భగవంతుడి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి'

RR: భగవంతుని కరుణ కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం నందిగామ మండల కేంద్రంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత పూజలో ఎమ్మెల్యే పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. వరుణ దేవుని ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.