VIDEO: ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి: కలెక్టర్
NRML: బేల్తారోడా అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు పటిష్ట గస్తీ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. పక్క రాష్ట్రాల నుంచి పంటలు రాకుండా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. చెక్ పోస్ట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాహనాల వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయాలని తెలిపారు.