VIDEO: చిలుక జ్యోష్యంలో కేసీఆర్, ఎర్రబెల్లికి అనుకూల జోస్యం

VIDEO: చిలుక జ్యోష్యంలో కేసీఆర్, ఎర్రబెల్లికి అనుకూల జోస్యం

MHBD: తొర్రూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిలుక జ్యోష్యం చెప్పించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మళ్లీ సీఎం, ఎర్రబెల్లి దయాకర్ రావు మళ్లీ మంత్రి అవుతారని జ్యోష్యంలో వెల్లడైంది. తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుందని చిలుక జ్యోష్యం సూచించినట్లు తెలిపారు.