రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం
AKP: రేపు కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో అన్ని మున్సిపల్, మండల స్థాయిలో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. స్వయంగా రాలేని వారు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.