ధర్నాలో పాల్గొన కాంగ్రెస్ నాయకులు

KMM: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఇవాళ మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల నాయకులు కాపా సుధాకర్, కటికి కిరణ్ కుమార్, షేక్ జమాల్‌తో పాటు కల్లూరు మండల కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.