ప్రతి రోజు డయల్ యువర్ కలెక్టర్

ప్రతి రోజు డయల్ యువర్ కలెక్టర్

SKLM: ప్రతి రోజు ఉ. 9 గంటల నుంచి 10 గంటల మధ్య డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎరువులు సంబంధిత విషయాలపై డయల్ యువర్ కలెక్టర్ జరుగుతుందని అన్నారు. ఎరువులు, సంబంధిత విషయాలపై కలెక్టర్‌కు ఈ నంబర్ కు 09842 222565, 08942 222648 ఫోన్ చేయాలన్నారు.