ఒకేరోజు 18.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఒకేరోజు 18.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

KMM: మధిర నియోజకవర్గంలో గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సుడిగాలి పర్యటన చేశారు. ఒకే రోజు రూ.18 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి అధికార యంత్రాంగంలో ఉత్సాహం నింపారు. అంబారుపేట, మల్లారం గ్రామాల్లో రహదారి పనులను ప్రారంభించి, మధిరలో విద్యుత్ శాఖ ఈఆర్ఓ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.