ఆందోళనతో నిద్రలేమి..7 గంటల నిద్ర తప్పనిసరి..!

ఆందోళనతో నిద్రలేమి..7 గంటల నిద్ర తప్పనిసరి..!

HYD: నగరంలో పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యల కారణంగా చాలా మంది ఆందోళనతో నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారని నాచారం డా.ఇంద్రజ అన్నారు. రోజుకు కనీసం 7 గంటల నిద్ర ఆరోగ్యానికి అత్యవసరం అని సూచిస్తున్నారు. సరైన నిద్ర లేకపోతే రక్తపోటు, మధుమేహం, మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని, మొబైల్ వినియోగాన్ని తగ్గించడం, సమయానికి నిద్రపోవడం మంచిదన్నారు.