రైతులు పంచ సూత్రాలు పాటిస్తే ప్రయోజనం: ఎంపీడీవో

రైతులు పంచ సూత్రాలు పాటిస్తే ప్రయోజనం: ఎంపీడీవో

KDP: బ్రహ్మంగారిమఠం మండలం ఎంపీడీవో రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సొంత గ్రామమైన కొత్తపల్లెలో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు సూచించిన పంచ సూత్రాలు పాటిస్తే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. అనంతరం 'అన్నదాత సుఖీభవ' ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.