ఒక్క ఆలోచన.. కట్టెల పొయ్యి అదుర్స్.!

ఒక్క ఆలోచన.. కట్టెల పొయ్యి అదుర్స్.!

HYD: ఉప్పల్లో ఓ వెల్డింగ్ షాప్ యజమాని వినూత్న పద్ధతిలో కట్టెల పొయ్యి తయారు చేశారు. ఇటీవలే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి అదిచూసే తయారు చేశాడో కాబోలు. ఏదేమైనా..ఒక్క ఆలోచన సమస్య తీర్చుతుందని, అనడానికి ఇదే నిదర్శనం.HYD సిటీ లాంటి ఇరుకైన ప్రాంతాల్లో పొర్టబుల్ కట్టెల పొయ్యి ఎంతో అద్భుతంగా ఉందని చెబుతున్నారు. 360 క్యారెక్టర్స్‌లో కంటెంట్ ఇవ్వు.