నంద్యాలలో పర్యటించిన మంత్రులు
నంద్యాల పట్టణంలో ఇవాళ రాష్ట్ర మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, సత్య కుమార్, బీసీ జనార్దన్ రెడ్డి కలిసి పర్యటించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు సత్య కుమార్, ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి కలిసి మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయ్ విగ్రహాన్ని ఘనంగా ప్రారంభించారు.