రాయలసీమ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

రాయలసీమ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

ATP: రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాయలసీమ రీజియన్‌కు సీనియర్ IPS ఆఫీసర్ కృష్ణబాబు సీఈవోగా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ జోన్‌లో అనంతపురం, శ్రీ సత్యసాయి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలు ఉండనున్నాయి.